చిత్రం :లౌక్యం
బ్యానర్ :భవ్య క్రియేషన్స్
దర్శకుడు :శ్రీవాస్
నిర్మాత :వి.ఆనంద్ ప్రసాద్
సంగీతం :అనూప్ రూబెన్స్
సినిమా రేటింగ్ :3.25
ఛాయాగ్రహణం :వెట్రి
ఎడిటర్ :ఎస్.ఆర్.శేఖర్
నటినటులు :గోపిచంద్, రకూల్ ప్రీత్ సింగ్, హంస నందిని, చంద్రమోహన్, బ్రహ్మానందం, పోసానీ కృష్ణమురళీ..
Cinema Story:
‘లౌక్యం’లో గోపిచంద్ క్యారెక్టర్ పేరు వెంకీ. ఇక మన హీరోయిన్ పాత్ర పేరు చంద్రకళ. కధ విషయానికి వస్తే.., ఈ సినిమాలో గోపిచంద్ ది వరంగల్. స్థానికంగా ఉండే పేరుమోసిన రౌడి బాబ్జి( సంపత్ రాజ్) పెద్ద చెల్లి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అతడు గోపిచంద్ స్నేహితుడు. ఫ్రెండ్ కోసం రౌడి ఇంట్లో నుంచి అమ్మాయిని బయటకు తీసుకువచ్చి పెళ్లి చేసేందుకు గోపిచంద్ సాయం చేస్తాడు. పెళ్ళి విషయం బాబ్జికి తెలియటంతో.., జంటతో కలిసి కొద్దిరోజులు దూరంగా ఉండాలని వెంకట్ హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ బాబ్జి చిన్న చెల్లి చంద్రకళ (రకుల్ ప్రీత్) అనుకోకుండా వెంకట్ కు పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ప్రేమలో పడిపోవటంతో పాటు.., అమ్మాయినీ ప్రేమలోకి దింపుతాడు. ఈ విషయం బాబ్జికి తెలుస్తుంది. పెద్ద చెల్లి ప్రేమించి ఇంట్లోనుంచి వెళ్లిపోగా.., చిన్న చెల్లి కూడా ప్రేమలో ఉండటంతో.. కుటుంబం పరువు పోతుందని భావించి చంద్రకళను వరంగల్ తీసుకొచ్చేస్తాడు. విషయం తెలుసుకున్న వెంకట్.., చంద్రకళ కోసం సొంతూరికి వెళ్తాడు. అక్కడ బాబ్జి ఇంట్లోవారిని ఎలా ఒప్పిస్తాడు. పెద్ద చెల్లికి సాయం చేసిన విషయం తెలిసి బాబ్జి ఏమంటాడు అనేది కధ.. Read more ..

Click here for more Movie Reviews ..
No comments:
Post a Comment